శుద్ధ
హృదయం
కలుగజేయుము
నాలోనా నాలోనా
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము
పాపము చేసాను దోషిని ఉన్నాను
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
నన్ను నిమ్పుమయ్యా
2. నీ జ్ఞానమును నీ సత్యమును
నా ఆంతర్యములో పుట్టించుము
ఉత్సాహ సంతోషం నీ రాక్షనానందం
కలుగజేయుము నా హృదయముల
నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొండునయ్యా
No comments:
Post a Comment